Strawberry Moon 2021

    Strawberry Moon 2021: ఆకాశంలో అద్భుతం.. నేడే స్ట్రాబెర్రీ మూన్ కనువిందు

    June 24, 2021 / 09:57 AM IST

    ప్రతీరోజూలాగే సూర్యుడు అస్తమించిన వెంటనే ఈరోజు కూడా చంద్రుడు ఉద్భవిస్తాడు. కానీ, చంద్రుడు చూడడానికి ఈరోజు(24 జూన్ 2021) వేరే విధంగా కనిపిస్తాడు. ఈ దృశ్యాన్ని స్ట్రాబెర్రీ మూన్ అంటారు. ఈ రోజు పౌర్ణమి కాగా.. స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుంది అని శాస్త

10TV Telugu News