Subsidy kerosene

    బిగ్ డెసిషన్ : కిరోసిన్ పై సబ్సిడీ ఎత్తివేయనున్న కేంద్రం

    February 22, 2019 / 06:17 AM IST

    హైదరాబాద్‌ : చౌకధర దుకాణాలు సరఫరా చేసే సబ్సిడీ కిరోసిన్ ఇకనుంచి బంద్ కానుంది. సబ్సిడీ సరఫరాను పూర్తిగా నిలిపివేయాలని కేంద్రం యోచిస్తోంది. ప్రజాపంపిణీ వ్యవస్థ చౌకధర దుకాణాల ద్వారా రాష్ట్రంలోని పేదలకు చేరాల్సిన సబ్సడీ కిరోసిన్‌ పక్కదారి పడ�

10TV Telugu News