Home » Sudheer Babu
తనని అష్టా-చమ్మాతో హీరోగా పరిచయం చేసిన దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణతోనే నాని తన 25వ సినిమాని చెయ్యబోతున్నాడు.
నాని, సుధీర్ బాబు, దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణల కాంబినేషన్లో రూపొందబోయే సినిమాకి 'వ్యూహం' అనే టైటిల్ ఫిక్స్ చేసారు..
నాని, సుధీర్ బాబు మల్టీ స్టారర్..