Home » Sukriti Veni
ప్రముఖ దర్శకుడు సుకుమార్ గారాల పట్టి సుకృతి వేణి బండ్రెడ్డి ఉత్తమబాల నటిగా దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకుంది.
డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి పుట్టిన రోజు ఇటీవల జరగగా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలు చూసి సుకుమార్ కి ఇంత పెద్ద కూతురు ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. ఈ అమ్మాయి సింగర్ కాబోతుంది. ఆల్రెడీ మ్యూజిక్ నేర్చుకుంటూ ఓ బ్యాండ్ లో క్యూడ