Sunflower Seeds and Oil | Food Source Information

    Sunflower Variety Selection : పొద్దు తిరుగుడు సాగులో అనువైన విత్తన రకాల ఎంపిక !

    February 9, 2023 / 02:59 PM IST

    నీరు నిల్వ ఉండని తటస్థ భూములైన ఎర్ర ,చల్కా ,ఇసుక ,రేగడి మరియు ఒండ్రనేలలు దీని సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఉదజని సూచిక 6.5నుండి 8.0ఉన్న నేలలు ఈ పంటకు అనుకూలం. ఆమ్ల లక్షణాలు కలిగిన నేలల్లో కంటె కొద్దిగా క్షార లక్షణాలు గల నేలల్లో బాగా పండుతుంది.

10TV Telugu News