Home » sunrisers vs delhi
ఐపీఎల్ 2021 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మరో పోరుకు సిద్ధమైంది. ఆదివారం చెన్నై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ ను ఢికొట్టనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక హ్యాట్రిక్ ఓటముల అనంతరం ఒక �