Home » Super Duper Programmes
పాపులర్ యాంకర్ రష్మీ గౌతమ్ కొత్త మూవీ ‘బొమ్మ బ్లాక్ బస్టర్’లో నటిస్తోంది. ఇప్పుడు ఆ మూవీకి సంబంధించి కొత్త లుక్ షేర్ చేసింది.. విజయీభవ ఆర్ట్స్ పతాకంపై ప్రవీణ్ పగడాల, బోస్ బాబు నిడిమోలు, ఆనంద్ రెడ్డి ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాజ్ �