Home » SVNIRTAR Recruitment
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, డీఈడీ, బీఈడీ, ఎంఈడీ, పీజీ డిప్లొమా, ఎంఫిల్, పీహెచ్డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 58 జూనియర్, సీనియర్ రెసిడెంట్, ప్రొఫెసర్ తదితర పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.