Home » Switched off Phone
నందవరం మండల కేంద్రానికి చెందిన రాకేష్ గౌడ్ అనే వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన అనూష ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లి అయిన 15 రోజులకే రాకేష్ ముఖం చాటేయడంతో బాధితురాలు అనూష శుక్రవారం ( ఆగస్ట్ 7, 2020)న భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. బా