Symptoms; Women

    మహిళలు, వృద్ధుల్లో నెలల తరబడి కరోనా లక్షణాలు

    October 24, 2020 / 09:25 AM IST

    Covid-19కు గురైన వారిలో ఇప్పటికీ సుదీర్ఘకాలం నుంచి ఎఫెక్ట్ లు కనిపిస్తున్నాయి. కొందరిలో క్లియర్ అయిపోతుంటే.. మరి కొందరిలో నెలల తరబడి లక్షణాలు కనిపిస్తున్నాయి. వారాలు, నెలలు గడుస్తున్నా వైరస్ లక్షణాలు కనుమరగవడం లేదు. వీరిలో కరోనా లక్షణాలు సుదీర్�

10TV Telugu News