Taiwan World’s Envy

    ప్రపంచానికే పాఠం : 200 రోజులుగా ఒక్క కరోనా కేసు లేదు

    October 30, 2020 / 07:43 AM IST

    Record 200 Days With No Local Case Makes Taiwan : కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. తగ్గుముఖం పట్టినా..కేసులు మళ్లీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పలు దేశాలు మళ్లీ లాక్ డౌన్ వైపు చూస్తున్నాయి. నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతూ…ప్రపంచ దేశాలు రికార్డులు నమోదు చేస్తుంట

10TV Telugu News