Home » Taraka Ratna Health
సినీ నటుడు నందమూరి తారకరత్నకు చేసిన సిటి స్కాన్ రిపోర్టులో కీలక విషయాలు బయటపడ్డాయి. ఆక్సిజన్ సరిగా అదకపోవడంతో బ్రెయిన్ కు అఫెక్ట్ అయినట్లు వైద్యులు గుర్తించారు.
నందమూరి హీరో తారకరత్న ఇటీవల గుండెపోటు కారణంగా హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు. గత మూడు రోజుల నుంచి వెంటిలేటర్ పై ట్రీట్మెంట్ అందిస్తూ వస్తున్నారు వైద్యులు. నిన్న తాజా హెల్త్ బులిటెన్ ను కూడా రిలీజ్ చేశారు వైద్యులు. ఇక ఐసియూలో ఉన్న తారకరత్నని �
నందమూరి హీరో తారకరత్న ఇటీవల గుండెపోటుకు గురికావడంతో ఆయనకు బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్సనందిస్తున్నారు. తొలుత కుప్పంలోని ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి, అటుపై మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. గత రెండు రోజులుగా ఆయనకు చ�
అందరి ప్రార్థనలతో కోలుకుంటున్నాడు..
అన్నయ్య ఎక్మోపై లేరు..
తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై సినీ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని, చికిత్సకు సహకరిస్తున్నాడని తెలిపారు. త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నట్లు తెలిపారు.
బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను.. టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నారాయణ హృదయాలయ వైద్యులను అడిగి తెలుసుకున్నారు.