Home » Tata Manavadu
పలు తెలుగు చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించిన ప్రముఖ హాస్యనటుడు పొట్టి వీరయ్య ఆదివారం కన్నుమూశారు.. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వీరయ్యకు ఈరోజు ఉదయం గుండె పోటు రావడంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో జాయిన్ చేశ�