Home » tdp mlas joining ysr congress
ysrcp: ఏపీలో టీడీపీ ఎమ్మెల్యేల జంపింగ్ కొనసాగుతోంది. అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటించిన దానికి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాజీనామాలు చేసిన తర్వాత పార్టీలో చేర్చుకుంటామని చెప్పినా.. అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. టీడీపీ నుంచి ఒక�