Home » Telangana Bhavan joinings
వారంలో కనీసం రెండు మూడు నియోజకవర్గాల నుంచి చేరికల కార్యక్రమాలు ఉండేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది గులాబీ పార్టీ. ఈ కసరత్తులో భాగంగా బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా ఇప్పుడు జాయినింగ్స్‌పై సీరియస్‌గానే కసరత్తు చేస్తున్నారట.