Home » Telangana citizens
హైదరాబాద్‌లో విద్యుత్ బిల్లులను చూసి ప్రతీఒక్కరూ వణికిపోతున్నారు. కరెంట్ వాడినా వాడకపోయినా నెలనెలా బిల్లు పెరుగుతూ వస్తోంది. ఇప్పటి వరకు కరోనాకు భయపెడినవారు.. ఇప్పుడు చేతికందిన కరెంట్ బిల్లులు చూసి భయపడుతున్నారు. లాక్‌డౌన్ వల్ల గత మూడ�