Home » Telangana Political Parties
హాట్రిక్ గెలుపుపై నమ్మకంతో వ్యూహాలు సిద్ధం చేస్తున్న సీఎం కేసీఆర్కు ఈ పరిస్థితి తలనొప్పిగా మారింది. ఐతే షెడ్యూల్ విడుదలకు టైం ఉండటంతో ఆ లోగా అంతా సర్దుకుంటుందని ధీమా ప్రదర్శిస్తున్నారు గులాబీ నేతలు.
Special Focus On Political Leaders : చేరికలు రాజకీయాల్లో ఎలాంటి మార్పు తేనున్నాయి?