Home » telangana raigir railway station renamed as yadadri railway station
యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి రైల్వేస్టేషన్ పేరు మారింది. రాయగిరి రైల్వేస్టేషన్ పేరుని యాదాద్రి రైల్వే స్టేషన్గా మార్పు చేశారు. ఈ మేరకు కేంద్రం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని ప్రపంచస్థాయ