temperature increase

    నేడు, రేపు తెలంగాణలో వడగాల్పులు

    May 25, 2020 / 01:54 AM IST

    రోహిణీ కార్తె మొదలవటంతో భానుడి భగభగలకు ప్రజలు విలవిలజలాడి పోతున్నారు.  ఈ రోజు రేపు తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్‌ లోని  వాతావరణ కేంద్రం  అధికారులు తెలిపారు. ఉత్తర భారతం నుంచి రాష్ట్రంపైకి వే�

10TV Telugu News