Home » thai court
ఒక దేశ ప్రధానినే కోర్టు సస్పెండ్ చేసింది. ప్రధాని పదవి బాధ్యతల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. థాయ్లాండ్ ప్రధానమంత్రి ప్రయూత్ చాన్ వో చాను పదవి బాధ్యతల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాజ్యాంగ కోర్టు.