Thai nightclub

    Thailand: థాయ్‌లాండ్ నైట్‌క్లబ్‌లో 13మంది మృతి.. 14మంది పరిస్థితి విషమం

    August 5, 2022 / 11:17 AM IST

    థాయ్‌లాండ్‌లోని ఈస్టరన్ చొంబరీ ప్రాంతంలో నైట్ క్లబ్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా 35 మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తుంది. ఘటన వెనుక కారణాలు తెలియరాలేదని బాధితులంతా థాయ్ దేశస్థులేనని పోలీసులు తెలిపారు. ఎమర్జెన్సీ సర

10TV Telugu News