thanking

    దేవుడికి కృతజ్ఞతలు చెప్పిన బండ్ల గణేష్

    July 1, 2020 / 04:33 AM IST

    సినీ నిర్మాత బండ్ల గణేష్ దేవుడికి కృతజ్ఞతలు చెప్పాడు. దీనికి ఓ ప్రత్యేక కారణం ఉంది. ఈ మధ్య ఆయనకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి హోం క్వారంటైన్ లో ఉన్న బండ్ల గణేష్.. ఇప్పుడు ఆ మహమ్మారి నుంచి కోలుకున్నారు. తనకు పరీక్షల్లో నెగెటివ్ వచ్చ�

10TV Telugu News