Home » Theme Song Of Telangana
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చూసి ప్రపంచమంతా మురిసిపోతుంది. జపాన్ వరల్డ్స్ టూరిజం నిర్వహించిన అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ పోటీల్లో సాంస్కృతిక, పర్యాటక రంగం కింద తెలంగాణ థీమ్ సాంగ్‌ను ప్రదర్శించారు. ఇందెలో భాగంగా తెలంగాణ టూరిజం థీమ్ సాం�