Home » Thousands Of People
జపాన్ లో ప్రతీసంవత్సరం ఫిబ్రవరి మూడో శనివారం రోజు ఒక విచిత్రమైన పండుగను జరుపుకుంటరు. అదే.. ‘నేకెడ్ ఫెస్టివల్’. ఈ పండుగతో వేలాది మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఈ ఫెస్టివల్ ఒకయామా పరిధి హోన్షు ఐలాండ్ లోని సైదైజీ కన్నోనియాన్ టె�