three stray building

    బెంగళూరులో ఒక్కసారిగా కుప్పకూలిన 3అంతస్తుల బిల్డింగ్

    July 29, 2020 / 06:42 PM IST

    బెంగళూరులోని మెజెస్టిక్ ఏరియాలో కపిల్ థియేటర్ సమీపంలో మూడు అంతస్తుల భవనం(హోటల్) ఒక్కసారిగా కుప్పకూలింది. మంగళవారం రాత్రి సుమారు 10.15 గంటలకు.. భవనం కింద ఉన్న మట్టి నెమ్మదిగా జారడం మొదలైంది. దీంతో భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. సమయానికి ఆ హోటల్‌ల

10TV Telugu News