three suspects

    కేరళ ఏనుగు మృతి కేసు : ముగ్గురి అరెస్ట్

    June 5, 2020 / 02:01 AM IST

    కేరళలోని పాలక్కాడ్ జిల్లా సరిహద్దుల్లో  పైనాపిల్ లో పేలుడు పదార్ధాలు పెట్టి గర్భంతో ఉన్న ఏనుగును దారుణంగా చంపిన ఘటనలో   ముగ్గురు అనుమానితులను ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది. ఏనుగు మృతి చెందిన ఘటనను సామాన్యుల నుంచి ప్రముఖ�

10TV Telugu News