Ticktack

    టిక్‌టాక్, ట్విటర్, వాట్సప్ పై క్రిమినల్ కేసులు

    February 27, 2020 / 03:07 PM IST

    దేశంలోనే తొలిసారిగా టిక్‌టాక్, ట్విటర్, వాట్సప్ యాజమాన్యాలపై కేసులు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. దేశానికి వ్యతిరేకంగా మత పరమైన వీడియోలు ఉద్దేశ పూర్వకంగా వైరల్ చేస్తున్నారని సీనియర్ జర్నలిస్ట్ ఎస్‌. శ్రీశై

10TV Telugu News