Home » Tirupati Lodge
తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. గోవిందరాజస్వామి ఆలయం ఉత్తర మాడవీధిలోని ఓ లాడ్జిలో ఫ్యాన్ కు ఉరేసుకుని యువతీ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు.