Home » Tiruttani
కులాలు వేరవటంతో ప్రేమించిన ప్రియుడు పెళ్లికి నిరాకరించాడు. బాధతో ప్రేయసి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. తమిళనాడులోని తిరుత్తణి సమీపంలోని నల్లాట్టూరు గ్రామానికి చెందిన మణి కుమార్తె మనిమేఘలై (20), సమీపంలోని తాళవేడు గ్రామానికిచెం�