Home » TMCJAGDEEP DHANKAR
వెస్ట్ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్,గవర్నర్ జగదీప్ ధన్ఖర్ మధ్య వివాదం కొనసాగుతోంది. తాజాగా మమత ప్రభుత్వంపై గవర్నర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. వెస్ట్ బెంగాల్ ను పోలీసు రాష్ట్రంగా మమత ప్రభుత్వం మార్చిందని గవర్నర్ విమర్శించారు.