Home » tobacco godown
గంటూరు జిల్లా పొత్తూరు దగ్గర పొగాకు గోదాంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో 15వేల పొగాకు కేసులు దగ్ధమయ్యాయి. 100 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. మంటల ధాటికి గోదాం కుప్పకూలింది. పక్కనే ఉన్న మరో నాలుగు గోదాంలక