Home » Toddler Kills Snake With Her Teeth
టర్కీలో షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఓ రెండేళ్ల పాప చేసిన పని అందరినీ విస్మయానికి గురి చేసింది. ఇంతకీ ఆ పాప ఏం చేసిందో తెలుసా.. తనను కాటేసిన పాముపై ప్రతీకారం తీర్చుకుంది. తనను కాటేసిన పాముని కసిదీరా కొరికి కొరికి చంపేసింది.