Home » Toll Online
జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద వాహనదారులకు ఇక తిప్పలు తప్పవు. ఎందుకంటే నగదు చెల్లించే వాహనాలకు ఒక్క లైన్ మాత్రమే అందుబాటులో ఉండనుంది. 2020, జనవరి 15వ తేదీ బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. హైబ్రిడ్ విధానంలో 25 శాతం లేన్లు నగదు చెల్లించే వామ�