Home » Tollywood Actress Varalakshmi
చైల్డ్ ఆర్టిస్ట్ వరలక్ష్మి.. సిస్టర్ వరలక్ష్మి అనగానే ఠక్కున ఆమె రూపం గుర్తొచ్చేస్తుంది. అవకాశాలు చాలా ఉన్నా ఎందుకో ఆమె తెలుగు తెరకు దూరంగా ఉన్నారు. రీసెంట్గా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.