Home » Truecaller New Features
Truecaller New Features : ట్రూకాలర్ (TrueCaller) గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ట్రూకాలర్ అధీకృత ప్రభుత్వ అధికారుల నెంబర్లను గుర్తించడానికి యూజర్లను అనుమతించనుంది. ఈ మేరకు ట్రూకలర్ కొత్త ఫీచర్ను రిలీజ్ చేసింది.