-
Home » Truecaller numbers of verified government officials
Truecaller numbers of verified government officials
Truecaller New Features : ట్రూకాలర్‌లో సరికొత్త ఫీచర్లు.. ఇకపై వెరిఫైడ్ ప్రభుత్వ అధికారులు, సర్వీసుల నెంబర్లను చూడొచ్చు.. ఎలా చెక్ చేయాలో తెలుసా?
December 7, 2022 / 08:12 PM IST
Truecaller New Features : ట్రూకాలర్ (TrueCaller) గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ట్రూకాలర్ అధీకృత ప్రభుత్వ అధికారుల నెంబర్లను గుర్తించడానికి యూజర్లను అనుమతించనుంది. ఈ మేరకు ట్రూకలర్ కొత్త ఫీచర్‌ను రిలీజ్ చేసింది.