Home » Trump post Video
trump coronavirus : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినప్పటినుంచి ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ట్రంప్ ఆరోగ్యం విషమంగా ఉందని, లేదు లేదు ట్రంప్ ఆరోగ్యం నిలకడగానే ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఒకవైపు డాక్టర్లు అధ్యక�