Home » TS Gurukul Sainik School :
విద్యార్ధుల ఎంపిక రాత, శారీరక సామర్థ్య, వైద్య పరీక్షల ఆధారంగా ఉంటుంది. ఎంపికైన విద్యార్ధులకు గురుకులం విధానంలో స్కూల్ , కాలేజ్ విద్యతో పాటుగా ఎన్ డిఎ, ఎస్ ఎస్ బీ, పరీక్షలలో అర్హత సాధించేలా శిక్షణ ఇస్తారు. ఇందుకు గాను 6వ తరగతికి 5వ తరగతి చదువుచున�