Home » TTD Staff
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తిరుమల కొండపై ఆస్థాన మండపం వద్ద షార్ట్ సర్క్యూట్‌తో దుకాణాల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరు దుకాణాలు దగ్ధమయ్యాయి.