Home » Tummala Nageswara rao
ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడారు. ఈ క్రమంలో తుమ్మల లాంటి సీనియర్ నాయకులు పార్టీ వీడితే జిల్లాలో పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయని సీఎం కేసీఆర్ భావించినట్లు తెలుస్తోంది.
రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, తుమ్మలకు సముచిత స్థానం ఉంటుందని భరోసా ఇస్తున్నారు. Tummala Nageswara Rao - Palair
తుమ్మలపై సండ్ర వెంకటవీరయ్య కామెంట్స్
గులాబి పార్టీ తొలి విడత ప్రభుత్వంలో చక్రం తిప్పిన పలువురు నేతలు ఇప్పుడు ఏం చేస్తున్నారనే చర్చ జనాల్లో మొదలైంది. కొంతమంది నేతలు తమ రాజకీయ ప్రాభవాన్ని కోల్పోవడం, మరికొంత మంది నేతలు రాజకీయంగా చురుగ్గా లేకపోవడంతో పార్టీలో ఎక్కడా వారి హడావుడి �