Home » turmeric water
వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. క్రిమినాశక గుణాలు ఉన్నాయి. పచ్చి వెల్లుల్లి తినడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్లను నయం అవుతాయి. గొంతు నొప్పి నుండి బయటపడటానికి, మూడు నుండి నాలుగు వెల్లుల్లి రెబ్బలను నమిలి తినాలి.
ఖాళీ కడుపుతో, పసుపు నీరు త్రాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ అద్భుతమైన పానీయాన్ని తయారుచేసుకోవటానికి కొద్దిమొత్తంలో తాజా పసుపు , కొంత నీరు మాత్రమే అవసరం. దీనిని తయారు చేయడానికి సాధారణంగా రెండు రకాల పసుపు ను ఉపయోగించవచ్చు.
పసుపు నీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. పసుపులో ఉండే కర్కుమిన్ ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఉపకరిస్తుంది. అల్జీమర్స్ వ్యాధిని నివారించుకోవటానికి, పసుపులో ఉండే కర్కుమిన్ ఆక్సీకరణ నష్టాన్ని, వ