Home » UNDER 5000
ఏదో తప్పనిసరిగా యాండ్రాయిడ్ వాడాలి. మినిమం ఫీచర్లు ఉంటే చాలు పని గడిచిపోతుందనుకునే వాళ్ల కోసం రూ.5వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఎదురుచూస్తున్నాయి. టాప్ బ్రాండింగ్ కంపెనీలకు చెందిన ఈ మొబైల్ ఫోన్లు 4జీ కనెక్టివిటీతో సామాన్యుడికి సైతం అందుబ�