Home » Undersea Tunnel
ఫ్రాన్స్‌లోని కలైస్ నుంచి ఇంగ్లండ్‌లోని ఫోల్కెస్టోన్ వెళ్తున్న రైలు ఒక్కసారిగా సముద్ర గర్భంలో ఆగిపోయింది. దీంతో ఏం జరిగిందో తెలియక ప్రయాణీకులు హడలిపోయారు. అలా ఒకటీ రెండూ కాదు ఏకంగా ఐదు గంటలపాటు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని భయం భయంగా గడ�