vaishnavi hospitals

    ఎల్బీనగర్ లో విషాదం : సొంత ఆసుపత్రిలోనే డాక్టర్ ఆత్మహత్య

    February 4, 2020 / 07:42 AM IST

    హైదరాబాద్ ఎల్బీనగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎల్బీ నగర్ లోని వైష్ణవి హాస్పిటల్స్(vaishnavi hospitals) ఎండీ అజయ్ కుమార్.. తన ఆసుపత్రిలోనే ఉరి వేసుకుని చనిపోయాడు. తన చావుకి నలుగురు వ్యక్తులు కారణం అని సూసైడ్ నోట్ రాయడం సంచల�

10TV Telugu News