Home » varieties of biodiversity plantation
చింతపల్లి కేంద్రంగా సుస్థిర సేంద్రియ వ్యవసాయ సంఘం స్వచ్ఛంద సంస్థ రైతులతో పలు రకాల పంటలను సాగుచేయిస్తోంది. ఇప్పటికే విదేశీ కూరగయాలతో పాటు రాజ్ మా, అల్లం, పసుపు, నీలిమందు పంటలను సాగుచేయిస్తున్న ఈ సొసైటీ.. ఇప్పుడు గోంగూర పూల సాగుచేయిస్తోంది.