Varsham Movie Re Releases on Prabhas Birthday

    Prabhas: ప్రభాస్ బర్త్ డేకి రీ రిలీజ్ “బిల్లా” కాదట.. మరే సినిమా?

    September 10, 2022 / 11:38 AM IST

    ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తుంది. వరుసపెట్టి బడా హీరోల సూపర్ హిట్ సినిమాలన్నీ వారి పుట్టినరోజున వేడుకుల నాడు మళ్ళీ విడుదలై సందడి చేస్తున్నాయి. ఈ ట్రెండ్ కి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీకారం చుట్టగా, అదే దారిలో మెగ�

10TV Telugu News