Home » Vatti Vasanth Kumar
అనారోగ్యంతో మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆయన విశాఖలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించి కన్నుమూశారని వైద్యలు చెప్పారు. వసంత్ కుమార్ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా ప�