Home » Veena Kapoor Beaten To Death By Son Over Property Dispute
హిందీ సీరియల్ మాజీ నటి వీణాకపూర్ దారుణ హత్యకు గురయ్యారు. కన్నకొడుకే ఆమె కడతేర్చాడు. ఆస్తి గొడవలే ఇందుకు కారణం. బేస్ బాల్ బ్యాట్ తో తల్లి తలపై కొట్టి చంపేశాడు. ఆ తర్వాత పని వాడి సాయంతో తల్లి మృతదేహాన్ని నదిలో పారేశాడు.