vehicles seized

    మీ వాహనాలు తీసుకెళ్ళండి : డీజీపీ గౌతం సవాంగ్ 

    May 23, 2020 / 10:48 AM IST

    లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించి రోడ్లపైకి వచ్చిన వాహానదారుల  నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాలను వాటి యజమానులు తీసుకువెళ్లవచ్చని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. లాక్ డౌన్ అమలవుతున్న సమయంలో అనవసరంగా రోడ్లపైకి వచ్చి కరోనా వైరస్  వ్యాప్తిక

10TV Telugu News