Home » Veteran director-actor J Mahendran
ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు జే మహేంద్రన్(79) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ(2 ఏప్రిల్ 2019) ఉదయం చనిపోయినట్లు మహేంద్రన్ తనయుడు, దర్శకుడు జాన్ మహేంద్రన్ వెల్